హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : హైదరాబాద్‌లో భారీ వర్షం .. లోతట్టు ప్రాంతాలు జలమయం

తెలంగాణ18:35 PM September 27, 2019

హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. నిన్నసాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతలన్నీ నీట మునిగాయి. నాళాలు,డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నవి. వరద నీరు ఇంటిలోకి రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇంటికి వెళ్లేవాళ్లకు చుక్కలు కనిపించాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading