హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: మేడారం జాతరలో ముగింపు రోజు భారీ వర్షం

తెలంగాణ16:16 PM February 08, 2020

మేడారం మహా జాతర నేటితో ముగిసింది. కాసేపటి క్రితమే సమ్మక్క, సారాలమ్మలు వన ప్రవేశం చేశారు. అయితే చివరి రోజు భారీగా భక్తులు తరలివచ్చారు. మేడారం జాతరలో భారీ వర్షం కురిసింది. దీంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు.

webtech_news18