HOME » VIDEOS » Telangana

video: ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో భక్తుల సందడి

తెలంగాణ20:49 PM February 04, 2019

మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ మాత దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మాఘమవాస్యను పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు.

webtech_news18

Top Stories