హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ గుండెను అపోలో ఆసుపత్రి లో ఉండే పేషెంటకి అమర్చడానికి తీసుకెళుతున్న దృశ్యం.