HOME » VIDEOS » Telangana

Video: రైతులకు భరోసా ఇచ్చిన...హరీష్ రావు

తెలంగాణ14:08 PM April 04, 2020

జిల్లాలో ఉన్న వరి ధాన్యం కోతకు ఇబ్బంది లేకుండా కోత యంత్రాలు సిద్ధం చేయాలి. ధాన్యం కొనుగోలు కు సరిపడ గన్ని బ్యాగులు, ఇతర సామాగ్రి సిద్ధం చేసుకోవాలి అని హరీష్ రావు అన్నారు. ఎఇఓ లు, రైతు సమన్వయ సమితి సభ్యులు సమన్వయము తో పనిచేసి కొనుగోలు లో ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్త లు తీసుకోవాలి అని అయన అన్నారు.

webtech_news18

Top Stories