HOME » VIDEOS » Telangana

Video: టీచర్‌‌గా హరీశ్‌రావు... మాస్టార్ పేరు రాయలేకపోయిన విద్యార్థులు...

తెలంగాణ15:21 PM December 28, 2019

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కొద్దిసేపు టీచర్‌గా మారారు. సంగారెడ్డి జిల్లా‌ కందిలోని జిల్లా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడిన మంత్రి... కొన్ని సబ్జెక్ట్‌ల్లో ప్రశ్నలు వేశారు. అయితే, విద్యార్థులు కనీసం తమ టీచర్ పేరు కూడా రాయలేకపోవడాన్ని చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు.

webtech_news18

Top Stories