హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: తెలంగాణలో ఉన్న పథకాలు ఎక్కడా లేవు: హరీష్ రావు

తెలంగాణ22:13 PM January 10, 2020

తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు మంత్రి హరీష్ రావు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా మరోసారి టీఆర్ఎస్‌కు పట్టం గట్టాలని కోరారు.

webtech_news18