సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సిద్ధాపూర్ కాలనీలో నూతనంగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ వైద్యశాలను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు.