HOME » VIDEOS » Telangana

Video : విద్యార్థులకు సెలవుల్లేవ్... సీఎం కేసీఆర్‌కి గురుకుల టీచర్ సవాల్...

తెలంగాణ08:39 AM March 18, 2020

ఓవైపు కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సెలవులు ఇస్తే... జోగులాంబ గద్వాల్ జిల్లా... అయిజ మండలంలోని వివేక్ గురుకుల కోచింగ్ సెంటర్ మాత్రం సెలవులు ఇచ్చేది లేదంటోంది. విద్యార్థులు రావాల్సిందే అంటోంది. ప్రభుత్వం ఇచ్చే సెలవులు తమకు వర్తించవనీ, ఈ విషయంలో ఎవరితోనైనా తాము సవాల్ విసిరేందుకు సిద్ధమని అంటోంది. ప్రభుత్వం చెబితే మేం వినాలా అంటూ రివర్స్ అవుతోంది. ఎవరు వస్తారో రమ్మనండి అంటూ ఛాలెంజ్ చేస్తోంది.

webtech_news18

Top Stories