HOME » VIDEOS » Telangana

Video : గురుకాశీ యూనివర్శిటీకి ఐకార్ గుర్తింపు...

తెలంగాణ14:18 PM April 26, 2019

పంజాబ్‌లో వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత విద్యను అందిస్తున్న గురుకాశీ యూనివర్సిటీకి ఐకార్ గుర్తింపు లభించింది. పదహారేళ్ళుగా వ్యవసాయ ఆధారిత విద్యారంగంలో గుణాత్మక సేవలు అందించినందుకు ఐకార్ గుర్తింపు గురుకాశీని వరించింది. వ్యవసాయ రంగంలో విద్యా, ఉపాధి తదితర అనుసంధాన సేవల్ని బలపరుస్తుంది ఐకార్. ఈ గుర్తింపుతో తమ సేవల్ని మరింత విస్తృతం చేస్తామంటున్నారు యునివర్సిటీ నిర్వాహకులు. ఈ సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో... వ్యవసాయ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు అనే అంశంపై సదస్సును నిర్వహించింది నగరానికి చెందిన మాస్ట్రో డైనమిక్స్ సంస్థ. గురుకాశీకి ఐకార్ లభించడంతో విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా విద్యార్థులకు లభించబోతున్నాయి.

Krishna Kumar N

Top Stories