హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కర్నే శ్రీశైలంపై దాడి జరిగింది. ఐతే స్వేరోస్ ప్రవీణ్ కుమారే తనపై దాడి చేయించారని ఆయన ఆరోపించారు. గురుకులాల్లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకే చంపేందుకు ప్రయత్నించారని చెప్పారు.