హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: వృద్ధ పూజారి హత్యపై ప్రభుత్వం నోరెత్తదే?: స్వామి పరిపూర్ణానంద

తెలంగాణ08:28 PM IST Nov 08, 2018

కర్ణాటకలో గౌరీ లంకేష్ హత్య జరిగితే, హైదరాబాద్‌లో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుంటే, మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగితే తండోపతండాలుగా పరామర్శలు చేసి, ఎక్స్‌గ్రేషియాలు ప్రకటించిన ప్రభుత్వం వరంగల్‌లో ఓ వృద్ధ పూజారిని దారుణంగా హత్య చేస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని స్వామి పరిపూర్ణానంద ప్రశ్నించారు. ప్రభుత్వానికి కనీసం స్పర్శ ఉంటే బాధితుడి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

webtech_news18