కరోన వైరస్ వ్యాపి నిరోధక చర్యలో భంగంగా విధులను నిరవహహిస్తున పోలీసులకు సహాయం అందించేందుకు స్వచ్చందనంగా ముందుకూ వచ్చిన వలంటీర్ల సేవలు సత్పలితలనిస్తోంది. కరీంనగర్ పోలీసు కమిషనర్ విబి కమలహాసన్ రెడ్డి కోవిడ్19 సేవల్లో భాగస్వాములయేందుకు ముందుకు రావాలని ఇచ్చిన పిలుపు మేరకే 160మంది వలంటీర్లు స్వచందంగా ముందుకు వచ్చారు.