Saaf & Shaandar Hydarabad : మన హైదరాబాద్ నగర స్వచ్చతపై చక్కని సాంగ్ రూపొందిచారు..GHMC అధికారులు. మన నగరాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి.. దానికి తీసుకోల్సిన చర్యలు, మన విధులు మొదలగు విషయాలను గూర్చి..చక్కని సాహిత్యంతో రూపోందించారు. ఓ లుక్కేయండి