కరోనా వ్యాప్తిని నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులతో పాటు ఇతర శాఖలతో కలిసి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విదేశాల నుండి 14 రోజులు ఐసోలాషన్ లో ఉంచాలని మానిటరింగ్ చేస్తున్నారని వెల్లడించారు.