హైదరాబాద్‌లో మ్యాన్ హోల్స్‌ను క్లీన్ చేయడానికి కొత్తగా రోబో డ్యూటీలో చేరింది. రహేజా సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద ఈ రోబోను జీహెచ్ఎంసీకి అందించింది. 30 నుంచి 40 అడుగుల లోతులో ఉండే వ్యర్థాలను ఈ రోబో క్లీన్ చేస్తుంది. దీని పేరు.. బాండికూట్ రోబో.