జీహెచ్ఎంసీ కమీషనర్ దాన కిశోర్, నగరంలోని రోడ్ల బాగోగులు, మరమ్మతుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. గత నాలుగేళ్లుగా నగరంలోని రోడ్ల పరిస్థితి తెలిసిందే.. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని చెప్పడమేగాని, రోడ్ల గురించి పట్టించుకుంది తక్కువ. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ సారైనా మరీ రోడ్ల పరిస్థితి మారుతుందో చూడాలి.