కాప్రాలో సిలిండర్ పేలుడు సీసీ టీవీ దృశ్యాలు బయటకొచ్చాయి. పేలుడు సమయంలో చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్ల శకలాలు ఎగిరిపడడంతో ..భయంతో స్థానికులు పరుగులు పెట్టారు. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, పలువురికి గాయాలైన విషయం తెలిసిందే.