HOME » VIDEOS » Telangana

Video : గ్యాస్ సిలిండర్ల ఆటో బోల్తా.. ప్రజల భయాందోళన

తెలంగాణ19:35 PM October 20, 2019

హైదరాబాద్‌లోని శంకర్‌మఠ్ వద్ద సిలిండర్ల లోడుతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ గాయపడ్డాడు. గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

webtech_news18

Top Stories