హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: 5,149 బాల గాంధీలు..గిన్నిస్ రికార్డు బ్రేక్..!

తెలంగాణ16:41 PM October 02, 2018

నల్గొండలో గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌, గ్లోబల్‌ ఫ్యామిలీ ఆధ్వర్యంలో మహాత్ముడి పుట్టినరోజును అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన 5,149 మంది విద్యార్థులు గాంధీ వేషధారణతో ఆకట్టుకున్నారు. పంచెకట్టు, కళ్లజోడు, చేతికర్రతో బాల గాంధీలు అలరించారు. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా..మహాత్ముడిని ఘన నివాళి అర్పించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading