HOME » VIDEOS » Telangana

Video: నాలుగో విడత హరితహారం కోసం అదిరిపోయే ప్లానింగ్!

తెలంగాణ17:41 PM July 26, 2018

సాధ్యమైనన్ని మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రారంభించిన హరిత హారం నాలుగో విడతలో అదిరిపోయే ప్లానింగ్ అమలు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. హరితహారంలో భాగంగా ఈ ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 6 కోట్ల మొక్కలు నాటారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఒకే రోజు గజ్వేల్ నియోజిక వర్గంలో లక్షకు పైగా మొక్కలు నాటబోతున్నారు.

Chinthakindhi.Ramu

Top Stories