హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: రోడ్డు ప్రమాదంలో పొన్నాల మనవడు మృతి

తెలంగాణ15:07 PM August 15, 2019

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో లక్ష్మయ్య మనవడు దృపత్ చనిపోయాడు. గచ్చిబౌలి సమీపంలో దృపత్ బైక్ డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలుకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర కావడంతో అతడు మరణించాడు. దృపత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

webtech_news18