హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ఊర్లోకి వచ్చిన ఎలుగు బంటి... ప్రజలు ఏం చేశారంటే...

తెలంగాణ14:45 PM April 14, 2019

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా... కౌటాల మండలంలో... ఓ ఎలుగు బంటి జనావాసాల్లోకి వచ్చేసింది. అక్కడే పొలం పనులు చేసుకుంటున్న వారు... ఆ ఎలుగు బంటిని చూడగానే అరుపులు, కేకలు వేయడం మొదలుపెట్టారు. అప్పటి దాకా సైలెంట్‌గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయే సరికి, అంతమంది ప్రజలను చూడగానే ఎలుగు బంటి బయపడింది. ఊళ్లలో కంటే అడవే బెటరనుకుంటూ యూ టర్న్ తీసుకుంది. ఎలాగూ వెళ్లిపోతుంది కదా అని... ప్రజలు కూడా మరింత ధైర్యంగా ముందడుగు వేసి... దాన్ని అటు నుంచీ అటే పంపించేశారు.

Krishna Kumar N