HOME » VIDEOS » Telangana

Video: ఆదిలాబాద్ జిల్లాలో 200 మందికి ఫుడ్ పాయిజన్...

తెలంగాణ15:23 PM December 29, 2019

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెండల్ వాడ గ్రామంలో అపశ్రుతి చోటు చేసుకుంది. నిన్న జరిగిన సప్తాహ ముగింపు కార్యక్రమంలో ఫుడ్ పాయిజన్ అయి రెండువందల మందికి పైగా గ్రామస్థులు అనారోగ్యానికి గురయ్యారు. రాత్రి నుండి వాంతులు, విరేచనాలు కావడంతో ఒక్కసారిగా గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 43 మందికి ఆరోగ్యం క్షిణించడంతో ఆదిలాబాద్ రిమ్స్ కి తరలించారు. అందులో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఐసియు లో చేర్చి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

webtech_news18

Top Stories