HOME » VIDEOS » Telangana

Video : ఫుడ్ ఫెస్టివల్... విద్యార్థులకు ప్రత్యేకం...

తెలంగాణ13:44 PM February 01, 2020

పిల్లలు చదువులోనే కాదు... తినే ఆహార పదార్థాల తయారీపైనా వారికి అవగాహన పెంచేందుకు నిజామాబాద్ జిల్లాలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. నగరంలోని విశ్వభారతి స్కూల్లో విద్యార్థులు తయారు చేసిన ఆహార పదార్థాల్ని అక్కడ అమ్మారు. మొత్తం 65 రకాల ఆహార పదార్థాల్ని తయారుచేశారు. అన్ని ఆహార పదార్థాలూ నోరూరించేలా ఉన్నాయి. ఆహార పదార్థాల రుచి చూసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు తరలివచ్చారు. ప్రతి ఒక్కరూ రూ.5 ధర నిర్ణయించారు. 3 గంటల్లోనే విద్యార్థులు తెచ్చిన ఆహార పదార్థాలు అమ్ముడుపోయాయి. విద్యార్థులు తయారుచేసిన ఆహార పదార్థాల్ని ఎలా చేశారో వివరించారు.

webtech_news18

Top Stories