హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఖమ్మం లో... కలెక్టర్

తెలంగాణ13:24 PM April 09, 2020

ఖమ్మం జిల్లాలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఖమ్మం నగరంలో తొలి కేసు ఖిల్లా ప్రాంతంలో నమోదు కావడంతో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పర్యటించారు. స్థానికంగా తెరిచి ఉన్న అన్ని దుకాణాలను మూసేయలని ఆదేశించారు. బయటకి వచ్చిన వారితో మాట్లాడారు. బయటకు రావొద్దని సూచించారు. ప్రస్తుతం ఖిల్లా ప్రాంతంలో ఇంటింటి సర్వే కొనసాగింస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading