సిద్దిపేట విక్టరీ చౌరస్తాలోని వెదురు బొంగుల దుకాణంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తినష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Sulthana Begum Shaik
Share Video