HOME » VIDEOS » Telangana

Video: రఘునాథపల్లి టిన్నర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

తెలంగాణ10:00 AM January 31, 2020

తెలంగాణలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జనగామ జిల్లా రఘనాదపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలోని తారా ఇండస్ట్రీస్ టిన్నర్ ఫాక్టరీలో ప్రమాదం జరిగింది. రియాక్టర్లు ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదం జరిగి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు కూడా దట్టమైన పొగలు అలుముకున్నాయి.

webtech_news18

Top Stories