HOME » VIDEOS » Telangana

Video : సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..

తెలంగాణ21:21 PM April 09, 2020

సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు పరిశ్రామికవాడలోని తులసిదస్ ట్రేడర్స్ రబ్బర్ స్క్రాప్ గోదాం లో ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నయి. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్స్ సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు.

webtech_news18

Top Stories