హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: కెమికల్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం... ఎగిసిపడ్డ మంటలు

తెలంగాణ11:48 AM August 17, 2019

సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం. నిర్మల్ ఇండస్ట్రీస్ కెమికల్ కంపెనీ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.దీంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా ? అన్న సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

webtech_news18