HOME » VIDEOS » Telangana

Video: ఇళ్లను ఖాళీ చేయిస్తున్న సింగరేణి ఉద్యోగులను అడ్డుకొన్న .. స్థానికులు

తెలంగాణ12:35 PM February 22, 2020

ఇళ్లను ఖాళీ చేయిస్తున్న సింగరేణి ఉద్యోగులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని 16వ వార్డులో సింగరేణి నిర్వాసితులు నిరసనకు దిగారు..పునరావాస ప్యాకేజీ రాలేదని ఇళ్లను ఖాళీ చేపిస్తున్న సింగరేణి ఉద్యోగులను అడ్డుకొని స్థానికులు నిరసన వ్యక్తం చేసారు.

webtech_news18

Top Stories