హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : సీఎం గారూ స్కూల్ సెలవులు వద్దు... ఓ తండ్రి ఆవేదన

తెలంగాణ12:02 PM October 13, 2019

తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు సెలవుల్ని మరో వారం పొడిగించడంపై తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. కరీంనగర్‌కు చెందిన ఓ తండ్రి... ఈ సెలవులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే... దాని వల్ల తమ పిల్లలకు చదువులు దూరమవ్వాలా అని ఆయన గ్రీవెన్స్ సెల్‌కి కాల్ చేసి ప్రశ్నించారు. స్కూల్ బస్సుల్ని... ప్రయాణికుల కోసం వాడుకోవడమేంటని ఆయన నిలదీశారు. కయ్యానికి కాలు దువ్వేలా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఆర్టీసీ కార్మికులను అసలు లెక్కలోకి తీసుకోకుండా సీఎం మాట్లాడుతుండటం సమంజసం కాదన్న ఆయన... చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading