హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: గద్వాలలో రైతులు వర్సెస్ రెవెన్యూ ఉద్యోగులు..

తెలంగాణ19:32 PM November 11, 2019

రెవెన్యూ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. కలెక్టరేట్ ఎదుటే వారిని పట్టుకొని నిలదీశారు. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. గట్టు మండలం మాచర్ల గ్రామానికి చెందిన రాముడు కలెక్టరేట్లో తమ గోడు వినిపించేందుకు వచ్చాడు. ఎన్ని సార్లు తిరిగినా కూడా సమస్య పరిష్కరించలేదని మీడియా ముందు మాట్లాడాడు. అదే సమయంలో.. విజయారెడ్డి హత్య నిరసిస్తూ ధర్నా చేసేందుకు వచ్చిన రెవెన్యూ ఉద్యోగులు.. అతడితో వాగ్వాదానికి దిగారు. దాంతో ఆగ్రహించిన రైతు.. రెవెన్యూ ఉద్యోగులను నిలదీశాడు. వేల వేలకు జీతాలు తీసుకుంటూ లంచాలకు మరిగి పనులు ఎందుకు చేయడం లేదని మండిపడ్డారు.

webtech_news18