HOME » VIDEOS » Telangana

Sad Story: ఓ వైపు పసివాడి ప్రాణం.. మరోవైపు తండ్రి జీవన పోరాటం.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ

Tirupati22:36 PM July 14, 2022

తిరుపతి (Tirupati) లోని కొర్లగుంట జంక్షన్ నిత్యం రద్దీ కలిగిన ప్రాంతం. ఎటు చూసినా వాహన చోదకులు భక్తులు నడయాడే ప్రాంతం అది. అంత రద్దీ ప్రాంతంలో ఓ ఫ్లెక్సీ చేతపట్టి.., నడిరోడ్డుపై తండ్రి కొడుకులు యాచిస్తున్నారు. దాతల సహాయం కోసం దీనంగా చూస్తున్నారు. దగ్గరికి వెళ్లి చూస్తే చావు బతుకుల మధ్య పోరాడుతున్న తనయుని కోసంఓ తండ్రి ఆవేదన కనిపిస్తుంది

webtech_news18

Top Stories