హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: కాంగ్రెస్ నేత వీహెచ్ ముందు రైతు ఆత్మహత్యాయత్నం

తెలంగాణ20:05 PM November 13, 2019

బోధన్ తహసిల్దార్ కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లిన కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. అప్రమత్తమైన వీహెచ్ అనుచరులు అతడిని అడ్డుకున్నారు. అనంతరం రైతు సమస్య విన్న వీహెచ్.. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

webtech_news18