HOME » VIDEOS » Telangana

video: నిజామబాద్‌లో రోడ్డెక్కిన పసుపు, ఎర్రజొన్న రైతులు.. ఆందోళనలు ఉధృతం

తెలంగాణ19:14 PM February 26, 2019

గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామబాద్ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులు.. ఆందోళనలు ఉదృతం చేశారు. ఆందోళ‌న‌లో బాగంగా ఆర్మూర్ డివిజ‌న్ ప‌రిదిలోని గ్రామాల రైతులు చ‌లో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఆర్మూర్ నుండి పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన రైతులను జక్రాన్‌పల్లి దగ్గర పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

webtech_news18

Top Stories