ఆరుగాలం కష్టాపడి పండించిన కంది పంటను అమ్ముకుందామంటే ఆంక్ష్యలు విదిస్తున్నారని రైతులు అవేదన చెందుతున్నారు. ఒక పట్టపాసు పుస్తకం ఉన్న రైతు నుంచి 10క్వింటల్ల కందులను మాత్రమే కొనుగోలు చేస్తామనడం ఎంత వరకు సమంజసం అంటూన్నారు. ప్రభుత్వం ఏలాంటి షరతులు లేకుండా కందులు కొనుగోలు చేయాలని కామారెడ్డి రైతులు డిమాండ్ చేస్తున్నారు.