HOME » VIDEOS » Telangana » FARMERS BLOCKED SEETHARAMA PROJECT WORKS IN BHADRADRI KOTHAGUDEM DISTRICT AVR

Video : సీతారామ ప్రాజెక్ట్ కాల్వ పనులను అడ్డుకున్న రైతులు

తెలంగాణ17:41 PM November 20, 2019

బూర్గంపాడు మండలం టేకుల చెరువు గ్రామంలో సీతారామ ప్రాజెక్ట్ కాల్వ పనులను రైతులు అడ్డుకున్నారు. బూర్గంపాడు రెవెన్యూ అధికారులు పట్టా పుస్తకాలు మార్పిడి చేయడంతో ఒక రైతు కుటుంబం రోడ్డన పడ్డది. భూమి కోల్పోయిన రైతులు నష్ట పరిహారం ఇవ్వకుండా పనులు చెయ్యొద్దంటూ ఆందోళన చేయడంతో, పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఎనిమిది మంది రైతులను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ కు తరలించారు.

webtech_news18

Top Stories