హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: సమస్య పరిష్కరిస్తారా.. పెట్రోల్ సీసాతో రావాలా.. ఓ రైతు ఆగ్రహావేశం

తెలంగాణ20:10 PM November 05, 2019

దేశానికి రైతే వెన్నెముక‌.. రైతు బాగుంటేనే ప్ర‌జ‌లు ఆనందంగా ఉంటారు. కానీ అలంటి రైతంటే అందరికీ చిన్న చూపే. ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణికి వచ్చిన ఓ యువ రైతు ఆవేదన వింటే గుండె తరుక్కు పోతుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading