హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: అధికారుల తీరుతో మనస్థాపం... కరెంట్ స్తంభం ఎక్కిన రైతు

తెలంగాణ16:31 PM July 15, 2019

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రెవెన్యూ రికార్డులలో 4 ఎకరాల భూమిని లెక్కించడం లేదని కిషన్ అనే గిరిజన రైతు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆత్మహత్యకు పాల్పడతానంటూ విద్యుత్ స్తంభం ఎక్కాడు.

webtech_news18