హోమ్ » వీడియోలు » తెలంగాణ

Fake News : సిద్ధిపేటలో పులుల సంచారం...ఫేక్ న్యూస్ అని తేల్చిన అధికారులు

తెలంగాణ15:16 PM August 09, 2019

తెలంగాణలోని సిద్ధిపేటలో రెండు పులులు సంచరిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లుకొట్టింది. పులులు సంచరిస్తున్నాయన్న ప్రచారంతో సిద్ధిపేట ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురైయ్యారు.   అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లుకొట్టిన ఆ వైరల్ వీడియో... ఫేక్ న్యూస్ అని అధికారుల పరిశీలనలో తేలింది.   ఇది సోషల్ మీడియాలో వచ్చిన నకిలీ వీడియో అని న్యూస్18కి తెలంగాణ అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. 

webtech_news18