హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఫేస్ బుక్ పోస్ట్ కారణంగా యువకుడికి జైలుశిక్ష... విడిపించాలని తల్లి వినతి

తెలంగాణ15:40 PM February 09, 2019

బతుకుతెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన రాకేష్ అక్కడి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మయన్మార్ లో రోహింగ్యాలపై దమనకాండను సమర్థిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన రాకేశ్‌ను సౌదీ అరేబియా అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి ఐదేళ్ల శిక్ష విధించింది. తన కుమారుడిని జైలు నుంచి విడిపించి స్వదేశానికి తీసుకురావాలని బాధితుడి తల్లి రమాదేవి వేడుకుంటోంది.

webtech_news18