HOME » VIDEOS » Telangana

Video: బత్తాయి తో ...కరోనాను చెక్ పెట్టొచ్చు ...

తెలంగాణ10:39 AM April 06, 2020

సిరిసిల్ల జిల్లా : బత్తాయిలో రోగనిరోధకశక్తిని పెంచే గుణం ఉండడంతో కరోనా వైరస్ నుండి ప్రజల్లో రోగనిరోధకశక్తిని పెంచే ప్రయత్నంగా సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ, ఉద్యానవన శాఖ సంయుక్త సహకారంతో జిల్లా యంత్రాంగం ఈరోజు బత్తాయిల విక్రయం కు శ్రీకారం చుట్టింది.

webtech_news18

Top Stories