హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: భక్తులతో కిటకిటలాడుతున్న బాసర సరస్వతి ఆలయం

తెలంగాణ11:56 AM October 03, 2019

దసరా నవరాత్రుల్లో భాగంగా బాసర సరస్వతీ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజాము నుండే భక్తులు గోదావరి నదిలో స్నానాలు చేసి, అమ్మవారి దర్శనానికి క్యూ కడుతున్నారు. ఐదవ రోజైన నేడు స్కంద మాత అలంకారంలో సరస్వతీ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాస పూజలు చేయిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది.

Shravan Kumar Bommakanti

corona virus btn
corona virus btn
Loading