హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : హైదరాబాద్‌లో దుర్గా నవరాత్రి వేడుకలు

తెలంగాణ21:32 PM September 29, 2019

హైదరాబాద్‌లో దుర్గా నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. దుర్గా దేవీ కొలువైన మంటపాల్లో భక్తులు పూజలు ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్దలతో అమ్మవారిని కొలువనున్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading