హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: సిరిసిల్ల నగరంలో బతుకమ్మ సంబరాలు చూశారా...

తెలంగాణ16:56 PM October 10, 2018

రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. బతుకమ్మ వేడుకలు జరిగినంత కాలం ‘ఒక్కేసి... పువ్వేసి చంద‌మామ’ అంటూ ఇల్లిల్లూ గాన‌సంద్రంలో ఓల‌లాడుతుంది తెలంగాణ‌. తెలంగాణలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు ఆడ‌బిడ్డ‌లు బ‌తుక‌మ్మ‌తో ఒక్క‌ట‌వుతారు. సిరిసిల్ల నగరంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటేలా ప్రారంభమయ్యాయి. నగరంలో జరిగిన బతుకమ్మ పండగ సంబరాల వీడియోను తెలంగాణ అపర్ధర్మ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Chinthakindhi.Ramu