హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: బాసరలో భక్తులకు బాత్రూం ట్యాప్ ద్వారా నీళ్లు...

తెలంగాణ20:42 PM October 04, 2019

బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఈ సారి నవరాత్రి ఉత్సవాల పరిస్థితి గందరగోళంగా మారింది. క్యూలైన్లలో నిలబడిన భక్తులకు కనీసం తాగునీటిని అందించడంలో కూడా అధికారులు విఫలమవుతున్నారు. ఆలయం బయట ఓ వాటర్ కూలర్ కి బాత్ రూమ్‌లో ఉన్న కుళాయి ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

webtech_news18