HOME » VIDEOS » Telangana

Video : ఖమ్మంలో తగలబడిన దీపావళి స్టాల్స్... పాత వీడియో వైరల్

తెలంగాణ10:33 AM October 28, 2019

Diwali 2019 : దీపావళి పండగ వేళ... పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఖమ్మం పట్టణం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కాలేజీ ప్రాంగణంలో ఇదివరకు ఏర్పాటు చేసిన దీపావళి స్టాల్స్‌ నిప్పురవ్వలు చెలరేగి... మొత్తం అన్ని స్టాల్సూ తగలబడిపోయాయి. లక్కేంటంటే... నిప్పురవ్వలు రాగానే... అప్రమత్తమై స్టాల్స్ వ్యాపారులు... అక్కడి నుంచీ పరుగులు తీశారు. దాంతో ఎవరికీ ఏమీ కాలేదు. కానీ లక్షల విలువైన బాణసంచా మొత్తం క్షణాల్లో కాలి బూడిదైంది. వీడియో చివరి వరకూ చూస్తే... తారాజువ్వలు ఇష్టమొచ్చినట్లు ఎగురుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అప్పటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యింది.

webtech_news18

Top Stories