HOME » VIDEOS » Telangana

Video: కరీంనగర్‌లో జర్నలిస్టులకు శానిటరీ కిట్ల పంపిణీ...

తెలంగాణ16:20 PM April 13, 2020

కరోనా మహమ్మారి బారిన పడకుండా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ప్రజానీకంలో అవగాహన తీసుకు రావడంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు అహర్నిశలు శ్రమిస్తున్నారు. జర్నలిస్టుల ఆరోగ్య దృష్ట్యా వారికి శానిటరీ కిట్లను తెలంగాణ డియాగ్నోస్టిక్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా దాదాపు 200 మందికి జర్నలిస్టులకు హెల్త్ కిట్స్ అందించారు.

webtech_news18

Top Stories