హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: దిశా అస్థికలు తుంగభద్ర నదిలో నిమజ్జనం

తెలంగాణ16:44 PM December 02, 2019

మానవ మృగాల చేతిలో బలైన శంషాబాద్ పశువైద్యురాలి అస్థికలను తుంగభద్ర నదికి చేరాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం బీచుపల్లిలోని కృష్ణానదిలో దిశ అస్థికలను కుటుంబ సభ్యులు కలిపారు. హత్య కేసు నిందితులను బహిరంగంగా కాల్చి చంపాలని దిశ తండ్రి డిమాండ్ చేశారు. రెండు, మూడు రోజుల్లో దిశతో కలిసి అమ్మవారిని దర్శించుకుందామని అనుకున్నామని..కానీ ఇక్కడే అస్తికలను కలపాల్సి వస్తుందని అనుకోలేదని ఆయన కన్నీరు పెట్టారు.

webtech_news18